ELR: ఉంగుటూరు మండలం కైకరంలోని Z.P హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ మెంబర్ E.లక్ష్మీ రెడ్డి బుధవారం పరిశీలించారు. అనంతరం అక్కడ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి, డీఎం సివిల్ సప్లైస్ మూర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి విలియమ్స్, విద్యాశాఖాధికారి వెంకటలక్ష్మమ్మ పాల్గొన్నారు.