ఉమెన్స్ వరల్డ్ కప్-2025 విజయవంతమైన నేపథ్యంలో 2029 టోర్నమెంట్లో 10 జట్లను ఆడించనున్నట్లు ICC తెలిపింది. ఈ విషయాన్ని 2021లోనే ప్రకటించినా.. మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని తాజాగా మరోసారి స్పష్టంచేసింది. కాగా ఇటీవల ముగిసిన WWCలో 8 జట్లు ఆడిన సంగతి తెలిసిందే. నాటి ICC ప్రకటన ప్రకారం వచ్చే ఏడాది జరిగే T20 WWCలో 12 జట్లు ఆడనున్నాయి.