TG: రాష్ట్రంలో రూ. 60,799 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న మంత్రి.. మౌలిక సదుపాయాల కల్పనతో బహుళజాతి సంస్థలకు.. తెలంగాణ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారబోతోందని వ్యాఖ్యానించారు. త్వరలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో గ్రామీణ యువతకు ఉపాధి ఇస్తామన్నారు.