VSP: భారతరత్న, మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా విశాఖలో వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. జిల్లా అధ్యక్షుడు కే.కే రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు