హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భాగంగా UAEతో జరిగిన మ్యాచులోనూ టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓడింది. అంతకుముందు కువైట్ చేతిలో 27 రన్స్ తేడాతో ఓడిన భారత్.. UAE మ్యాచులో ముందుగా 107/3 స్కోర్ చేసింది. అయితే UAE 5.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. IND బ్యాటర్లలో అభిమన్యు మిథున్(50), దినేష్ కార్తీక్(42) రాణించగా.. UAE కెప్టెన్ ఖలీద్ షా హాఫ్ సెంచరీ చేశాడు.