NLR: జడ్పీ నూతన కార్యాలయానికి నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం జరిగిన ఐఏబి – డీఆర్సీ సమావేశంలో ప్రతిపాదించారు. దాన్ని మంత్రి అనం రామనారాయణ రెడ్డి సూచన ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలియాజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రశేఖర్ రెడ్డి ఎనిమిదిన్నరేళ్లు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసారని తెలిపారు.