W.G: ఆచంట నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశాల మేరకు పెదమల్లం వైసీపీ యువజన విభాగ అధ్యక్షునిగా మాత వినయ్ కుమార్ను శనివారం నియమించారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానని, కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తానని తెలిపారు.