NZB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో షేక్పేట్ డివిజన్ సీతా నగర్ కాలనీ గంగపుత్ర సంఘం మహిళా సొసైటీ సభ్యులతో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశమయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జైసింహ, డివిజన్ ప్రెసిడెంట్ చెరిక మహేష్, సొసైటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.