AKP: మాజీ సీఎం జగన్ తీరు మార్చుకోవాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ సూచించారు. నిన్న నగర టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడుదారులు వస్తున్న సమయంలో ఫీజు రియంబర్స్మెంట్పై వైసీపీ ఆందోళనకు పిలుపునివ్వడం సరికాదన్నారు. జగన్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రూ. 3,000 కోట్లు బకాయిలు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.