MNCL: జిల్లా కేంద్రంలోని బాలుర హైస్కూల్ మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 9న అండర్-14 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు SGF జిల్లా కార్యదర్శి యాకుబ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు వివరాలకు పోటీల పర్యవేక్షకుడు గోపాల్‌ను 7780234433 నంబర్‌కు సంప్రదించాలని అయన సూచించారు.