ELR: జిల్లాలోని పోలీస్ శాఖ టెక్నాలజీలో ముందుందని నిన్న ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోక్సో కేసులకు పాల్పడుతున్న నిందితులకు అత్యంత త్వరగా కఠిన శిక్షలు పడేలా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. గంజాయి రవాణా తగ్గుతుందన్నారు. గంజాయి ఒరిస్సా బోర్డర్ క్రాస్ అయితే సమాచారం వస్తుందన్నారు.