కృష్ణా: APCCB రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి. కృష్ణయ్య, కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఉదయం స్వచ్ఛ చల్లపల్లి 12వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం అధికారులు గూడూరు మండలంలోని పిన గూడూరు (పీజీ) లంక గ్రామంలో ఉన్న ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తారు. దీంతో జిల్లాలోమ జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలిస్తారు.