HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. అయితే ఈ ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి జనసేన మద్దతు ఇచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారానికి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ వస్తారని స్థానిక జనసేన నేతలు తెలిపారు. కానీ పవన్ మాత్రం ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు.