TPT: కేవీబీపురం మండలంలోని పాతపాలెం, అరుంధతి వాడ, కళత్తూరు ఎస్సీ కాలనీ గ్రామాలు రాయలు చెరువుకు గండి పడి ముంపునకు గురైన విషయం విధితమే. దీంతో నిరాశ్రయులైన ఆ ప్రాంత ప్రజలను శ్రీ కాళహస్తి మాజీ ఎమ్మెల్యే వీ. నాయుడు శనివారం పరిశీలించారు. పశువులు, గొర్రెలు,గేదెలు మూగజీవాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వారికి ప్రభుత్వం తరఫున సాయం అందించేలా కృషి చేస్తానన్నారు.