KDP: ప్రొద్దుటూరులో మట్కా ఆడేవారిపై పోలీసులు చర్యలు కఠినతరం చేశారు. ఇప్పటివరకు బీటర్లపైనే కేసులు నమోదు చేస్తూ రిమాండ్కు పంపుతుండగా, ఇక నుంచి మట్కా ఆడేవారిని స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. నేటి నుంచి ఈ చర్యలు అమల్లోకి వచ్చాయి.