NLR: CM చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలు ఆరోగ్యంతో ముందుకు సాగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు మంత్రి ఆనం నారాయణ చెప్పారు. జిల్లాలోని క్రీడా మైదానంలో జరిగిన కార్తీకమాస లక్ష దీపోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా గాడిలో పెట్టడానికి CM కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.