VSP: అక్కయ్యపాలెంలో ఆదివారం జరిగిన బాల్యం ప్రాజెక్ట్ సదస్సు ముగింపు కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం పాల్గొన్నారు. పిల్లల హక్కుల పరిరక్షణకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అధికారులు చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయమని అన్నారు. ఉపాధ్యాయులు, సూపర్వైజర్లకు ధృవపత్రాలు అందజేశారు.