తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని అందించిన అందెశ్రీ కన్నుమూసిన విషయం తెలిసిందే. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. 1961 జూలై 18న సిద్ధిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు. ప్రజాకవి, ప్రకృతి కవిగా అందెశ్రీ పేరు సంపాదించారు.