KNR: కరీంనగర్ డైరీ ఛైర్మన్ రాజేశ్వరరావు పాడి రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గద్దపాక గ్రామంలో డైరీ మహిళా సొసైటీ సభ్యత్వం కలిగిన మహిళా పాల ఉత్పత్తిదారులకు ఆయన చేతుల మీదుగా పాలు పోసే క్యాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా పాల ఉత్పత్తిదారులకు పలు సూచనలు చేశారు.