సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని గోల్డెన్ ఎంపైర్ ఫంక్షన్ హల్లో రొద్దం మండలం బీదనపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కుటుంబ సభ్యులు అంజనప్ప కుమార్తె వివాహం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నూతన వధూవరును ఆశీర్వదించి గిఫ్ట్ అందజేశారు.