NDL: జిల్లాలోని కోర్టు కానిస్టేబుల్స్ పోలీస్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని SP సునీల్ శరన్ పేర్కొన్నారు. అయితే శనివారం జిల్లా నేర గణాంకాల సేకరణ విశ్లేషణ నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు సమిక్షా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కోర్టు కానిస్టేబుల్స్ కోర్టు మానిటరింగ్ సిస్టం అధికార సిబ్బందితో కేసుల స్థితిగతులపై ఎప్పుడు తెలిజేయాలన్నారు.