కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి నీటి సమస్యపై సమీక్షించారు. ఈ మేరకు కార్పొరేషన్ నుంచి నీటి సరఫరా, వినియోగంపై అధికారులు నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకుంటామని చెప్పారు. అనంతరం నీటిని వృథా చేయకుండా ఉపయోగించాలని సూచించారు.