TG: రాష్ట్ర ఐఏఎస్‌ల సంఘం కీలక తీర్మానం చేసింది. ఐఏఎస్‌లపై చేస్తున్న నిరాధార ఆరోపణలు ఆందోళనకరమని సంఘం పేర్కొంది. FATHI వ్యాఖ్యలను సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు సివిల్ సర్వీసెస్ విలువలను అవమానించేలా ఉన్నాయని సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరాధార ఆరోపణలు చేసినవారు వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఏఎస్‌ల సంఘం గట్టిగా డిమాండ్ చేసింది.