జూ.ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ‘డ్రాగన్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుపుతూ ఫొటోను షేర్ చేశారు. ఈ పిక్‌లో నీల్ పర్యవేక్షణలో హెయిర్ స్టైలిస్ట్ తారక్ లుక్‌ను మారుస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ SMలో వైరల్ అవుతోంది.