TG: రేపు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 12న మధ్యాహ్నం 3గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఈ నెల 11న ఉండటంతో.. మంత్రులు ప్రచారంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
Tags :