HYD: బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కలిశారు. ముస్లింలపై జరుగుతున్న దాడులు, ముస్లింలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డిపై, ముస్లింలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిని కోరారు.