‘బాహుబలి’ రెండు పార్ట్లు కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో OCT 31న రీ-రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.53 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కాగా, బాహుబలి యూనివర్స్ నుంచి త్వరలోనే ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ యానిమేటెడ్ సిరీస్ రాబోతుంది.