VZM: కార్యకర్తల కుటుంబానికి కష్టం వస్తే తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఇటీవల ద్వారకా నగర్ రోడ్డు ప్రమాదంలో ఎస్. కోట మండలం పోతనాపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గేదల ముత్యాలమ్మ మృతి చెందారు. ఈ సందర్బంగా ఆమె టీడీపీ సభ్యత్వం కలిగి ఉండటంతో 5లక్షల బీమ పత్రం అందజేశారు.