KMM: కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అభివృద్ధి మాత్రమేనని, హత్యలు కావని.. హత్యా రాజకీయాలు ఎవరివో ప్రజలకు తెలుసని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు తెలిపారు. గురువారం ముదిగొండ మండలంలోని వెంకటాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామాల్లో తమ ఉనికిని కాపాడుకోవడానికే భట్టి విక్రమార్కపై అనుచిత వ్యాక్యలు చేయడం సరికాదన్నారు.