KMM: జిల్లా DM&HO కళావతి బాయి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శంకర్ నాయక్ కుమారుడు పవన్ వెడ్స్ శృతి వివాహ వేడుక ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు పట్టు వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సిరి, వనజ, శ్రీరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.