CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిత్యాన్నదానానికి కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన చేతన్ కుమార్ రెడ్డి లక్ష 16 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు వారికి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలు అందజేశారు.