NLG: నల్లగొండ టౌన్ మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ సతీమణి, మహిళా కాంగ్రెస్ నేత దుబ్బ రూప బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఈరోజు ఉదయం మృతి చెందారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎల్బీ నగర్ ఓమ్ని హాస్పిటల్లో రూప మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూప మరణం అత్యంత బాధాకరమన్నారు.