పవర్ స్టార్ పవన కళ్యాణ్ ‘OG’, ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ మూవీలు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. OTTలో ‘OG’కి ‘ఇడ్లీ కొట్టు’ గట్టి పోటీ ఇస్తోంది. వ్యూయర్ షిప్లో ‘OG’ని ఆ మూవీ దాటేసినట్లు తెలుస్తోంది. కాగా, ‘OG’ SEPలో రిలీజై హిట్ అందుకోగా.. ‘ఇడ్లీ కొట్టు’ OCTలో విడుదలై పర్వాలేదనిపించింది.