MBNR: ఇటీవల నిర్వహించిన డిస్ట్రిక్ట్ క్లబ్ ఎన్నికలలో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్‌ను జిల్లా ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు నరేంద్ర చారి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రెస్ క్లబ్ అభివృద్ధి విషయమై చర్చించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు.