TG: హెచ్‌సీఏపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలక్షన్ కమిటీ లక్ష రూపాయలు వసూలు చేస్తూ.. నైపుణ్యంలేని క్రికెటర్లను సెలక్ట్ చేస్తున్నారు. ఈ అంశంపై రాచకొండ కమిషనర్‌కు సమాచారమిచ్చామన్నారు. త్వరలో బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. హెచ్‌సీఏ సెలక్షన్లపై త్వరలో నిజనిజాలు బయటపెడతానని చెప్పారు.