స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన.. 2025 అక్టోబర్ నెలకు గాను ICC ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేసులో నిలిచింది. WCలో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా స్మృతి ఈ అవార్డుకు నామినేట్ అయింది. మరోవైపు SA కెప్టెన్ లారా వోల్వర్డ్, AUS బ్యాటర్ యాష్ గార్డ్నర్ కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. మెన్స్ విభాగంలో రషీద్ ఖాన్(AFG), నోమన్ అలీ(PAK), ముత్తుస్వామి(SA) రేసులో ఉన్నారు.