TPT: తెలంగాణ రాష్ట్రం HYDRA డైరెక్టర్ రంగనాథ్ కుటుంబసహితంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంను దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు, ఛైర్మన్ వారికి ఘన స్వాగతం పలిగి దర్శన సౌకర్యాలు కల్పించారు. జ్ఞాన ప్రసూనాంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం అనంతరం, మృత్యుంజయ స్వామి సన్నిధిలో వేద పండితులచే ఆశీర్వచనం ఇవ్వబడి, స్వామి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.