MDK: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ స్థల పరిశీలన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణం కోసం అనువైన ప్రదేశంపై చర్చించారు