MBNR: జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఛైర్మన్‌గా సీనియర్ కాంగ్రెస్ నేత గోనెల శ్రీనివాస్ ఇవాళ నియమితులయ్యాడు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయనకి విలేకరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రెస్‌క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు నరేందర్ చారి, తదితరులు పాల్గొన్నారు.