KMM: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ మధురానగర్, వెంగళరావునగర్‌లో ఓటర్లతో మమేకమై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సినీహీరో సుమన్, వైరా MLA మాలోత్ రాందాస్ నాయక్ గురువారం విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలకు ప్రజలు తప్పకుండా కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలపిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.