బీహార్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. బెగూసరాయ్ జిల్లాలో అత్యధికంగా ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. 18 జిల్లాలోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. నవంబర్ 11న మిగిలిన 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.