NLR: పొదలకూరు ఇంఛార్జ్ పంచాయతీ కార్యదర్శి యశ్వంత్ సింగ్ను పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ హౌస్ టాక్స్ మాడ్యూల్లో అసెస్మెంట్లకు తప్పు ఫోన్ నంబర్లు నమోదు చేయడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశారు.