బీహార్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Tags :