VZM: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం నుంచి డేటా ఆధారిత పాలనపై అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జేసీ సేధు మాధవన్, మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు.