KMR: వందేమాతరం గేయం రచించి రేపటికి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు దేశ ప్రజలంతా సామూహికంగా ‘వందేమాతరం’ గేయం ఆలపించాలని కోరింది. ఈ మేరకు బిక్కనూర్ MEO ఈరోజు ఓ ప్రకటన విడుదల చేశారు.