TG: పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. మెట్రో నిర్మాణాల వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని APWF పిటిషన్ దాఖలు చేసింది. పురావస్తుశాఖ అనుమతి లేకుండా మెట్రో నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. చారిత్రక కట్టడాల సమీపంలో ఎలాంటి పనులు చేపట్టొద్దని నిబంధనలున్నాయన్నారు.