IPL మాదిరి ఆస్ట్రేలియాలో జరిగే BBL, WBBL టోర్నీలు కొత్త రూల్ అమల్లోకి తీసుకురానున్నాయి. ఇకపై తొలి ఓవర్లో బ్యాటర్ 6 కొట్టిన బంతిని ప్రేక్షకుల్లో ఎవరు పట్టుకుంటే అది వారికే సొంతం. దీంతో ఆ ఓవర్లో ఎన్ని సిక్సర్లు కొడితే అన్ని బంతులను ఫ్యాన్స్ తమతో తీసుకుపోవచ్చు. అలాగే బంతి మార్చడానికి ఆలస్యం కాకుండా అంపైర్లు తమతో కొన్ని బంతులను పెట్టుకోనున్నారు.