రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో ‘రాజాసాబ్’ మూవీ తెరకెక్కుతోంది.అమెరికాలో DECలో దీని ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల మూడో వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ప్రతి 10 రోజులకు ఒక పాటను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.