BDK: మణుగూరులో BRS పార్టీ కార్యాలయ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తలు 109 మందిపై ఏట్రాసిటీ కేసులు నమోదు నమోదైైంది. పదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలపై ఏట్రాసిటీ కేసులు నమోదైనట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.