TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో యూసుఫ్‌గూడలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఈ క్రమంలో వీడియో ద్వారా రేవంత్ హామీలను కేటీఆర్ వినిపించారు. రేవంత్ చెప్పినట్లు ఎవరికైనా రూ.5లక్షల ఇచ్చారా? అని నిలదీశారు.